BODY

SITE MAINTED BY SARIKONDA SATISH(9885801006)


FLASH NEWS


PRTU FLASH NEWS-

. ..2019 ప్రమోషన్ స్థానాలు బదిలీలకు ఖాళీలుగా చూపించాలి -PRTU ప్రాతినిధ్యం.--

Wednesday, June 10, 2015



పాటశాల విద్య రంగానికి దారుణమైన నష్టం కలిగించే RC 25 ని వ్యతిరేకిద్దాం .
 నష్టాలు
  1.  గ్రామంలో ఉండే పాటశాలల సంఖ్య తగ్గిపోతుంది . 
  2.   తద్వారా ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గిపోతుంది
  3.   ఉన్న ఉపాధ్యాయులు అధికంగా నిర్ణయించబడి  రేషనలై జే షన్ సమస్య ను ఎదుర్కొంటారు 
  4.   ప్రభుత్వం నిర్వహణ సాధ్యం కాదు అని పాటశాల లను మూసివేయడం పేద ప్రజలకు,ఉపాధ్యాయులకు,నిరుద్యోగులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది . 
  5.  RC 25 లో ఆదర్శ పాటశాలకు  5 గురు ఉపాధ్యాయులు అని చెప్పిన ప్రభుత్వం 1;30 ప్రకారం ఎక్కువ విద్యార్ధులు ఉన్నఆదర్శ పాటశాలల్లో కూడా 5 గురు ఉపాధ్యాయులతోనే సరిపెట్టడం ఎక్కువ మంది ఉపాధ్యాయులు  రేషనలై జే షన్ ప్రమాదం  ను ఎదుర్కొంటారు . 
  6. తక్కువ మంది విద్యార్ధులు ఉంటె 1:30 ఎక్కువ ఉంటె 5 గురు ఇదేమి న్యాయం 
  7. ఆదార్ ఇంకా పలు సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ DISE  ను కాకుండా ఆధార్  గీటురాయి గా తీసుకోవడం ఎంత వరకు సమంజసం
  8. విద్యా రంగ సమస్యల పట్ల గావు కేకలు పెట్టె పిడిఎఫ్ M L C లు వారి ప్రతినిధి 
  9. V  బాలసుబ్ర్హమణ్యం వర్కింగ్ గ్రూప్ నుంచి వచ్చిన ఈ  ప్రతిపాదనలు రామ పాదం క్రింద పడిన ఉడత బాధ లాగ ఉన్నాయి . 
  10. అన్ని ఉపాధ్యాయ సంఘాలు ,MLC లు ,ఉపాధ్యాయులు మేధావులు , ప్రజలు ఆలోచించాలి . 
  11. విద్యను ఆర్ధిక పరంగా భరించలేనిది గా కాకుండా సామాజిక పరంగా బాధ్యతగా భావించాలి .