BODY

SITE MAINTED BY SARIKONDA SATISH(9885801006)


FLASH NEWS


PRTU FLASH NEWS-

. ..2019 ప్రమోషన్ స్థానాలు బదిలీలకు ఖాళీలుగా చూపించాలి -PRTU ప్రాతినిధ్యం.--

Tuesday, February 28, 2012

2012 సెలవులు

2012 సెలవులు

హైదరాబాద్, అక్టోబర్ 19 : రాష్ట్ర ప్రభుత్వం 2012 సంవత్సరానికి సంబంధించిన
ప్రభుత్వ సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను ప్రకటించింది.
పండుగ పేరు తేదీ

రిపబ్లిక్ డే 26-01-2012

మహాశివరాత్రి 20-02-2012

హోలీ 08-03-2012

ఉగాది 23-03-2012

జగజ్జీవన్‌రాం జయంతి 05-04-2012

గుడ్‌ఫ్రైడే 06-04-2012

శ్రీకృష్ణాష్టమి 10-08-2012

స్వాతంత్య్ర దినోత్సవం 15-08-2012

రంజాన్ 20-08-2012

వినాయక చవితి 19-09-2012

గాంధీ జయంతి 02-10-2012

దుర్గాష్టమి 22-10-2012

విజయదశమి 24-10-2012

బక్రీద్ 27-10-2012

దీపావళి 13-11-2012

క్రిస్‌మస్ 25-12-2012


2012లో ఐచ్ఛిక (ఆప్షనల్) సెలవులు
పండుగ పేరు తేదీ

అరబీఈన్ 13-01-2012

కనుమ 16-01-2012

శ్రీ పంచమి 28-01-2012

యాజ్ దహుం షరీఫ్ 05-03-2012

బసవ జయంతి 24-04-2012

హజరత్ ఆలీ జయంతి 04-06-2012

షబ్-ఈ-మీరజ్ 18-06-2012

రథయాత్ర 21-06-2012

షబ్-ఈ-భారత్ 05-07-2012

వరలక్ష్మి వ్రతం 27-07-2012

శ్రావణపూర్ణిమ 02-08-2012

షబ్-ఈ-ఖాదర్ 16-08-2012

జుమాత్-అల్-విదా 17-08-2012

పార్సీ న్యూ ఇయర్స్‌డే 18-08-2012

మహాలయ అమావాస్య 15-10-2012

మహర్నవమి 23-10-2012

9వ మొహర్రం 24-11-2012

కార్తీక పౌర్ణమి 28-11-2012

క్రిస్‌మస్ ఈవ్ 24-12-2012

బాక్సింగ్ డే 26-12-2012

వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం ఎన్ఐ (నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్) యాక్టు ప్రకారం సెలవులను కూడా ప్రకటించింది.